✨ New Arrivals Just Dropped!Explore
HomeStore

Jagadguru Sripadarchane 2

Product image 1
Product image 2
Product image 3
Product image 4
Product image 5
Product image 6

Jagadguru Sripadarchane 2

Jagadguru Sripadarchane 2

"ఆంధ్రభాషాభూషామణి"గా జగద్గురువులచే సన్మానింపబడిన, ప్రాచార్య శ్రీ శలాక రఘునాథ శర్మగారు శృంగేరి గురుపరంపరకు శిష్యులలో ప్రముఖులు. వారు గురువుల పట్ల తమ భక్తిని వాఙ్మయోపహారముగా సమర్పించుతూ ఉంటారు. అందులో భాగముగా వెలువరించిన పుస్తకము ఇది. ఈ అక్షరమణిమాలలో శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానమువారి జన్మకర్మ దివ్యత్వమును గూర్చిన విభుతి ప్రధాంశము. ఇంకా, గన్నవరం లలితాదిత్య రచించిన "అభినవ శంకర విజయము" గ్రంథ కావ్యానుశీలనమూ, వంద"నా"లతో వందనాలు, వ్యాసులవారి దివ్యత్వము - వంటి అంశములున్నవి.

$0.26

Original: $0.75

-65%
Jagadguru Sripadarchane 2

$0.75

$0.26

Product Information

Shipping & Returns

Description

"ఆంధ్రభాషాభూషామణి"గా జగద్గురువులచే సన్మానింపబడిన, ప్రాచార్య శ్రీ శలాక రఘునాథ శర్మగారు శృంగేరి గురుపరంపరకు శిష్యులలో ప్రముఖులు. వారు గురువుల పట్ల తమ భక్తిని వాఙ్మయోపహారముగా సమర్పించుతూ ఉంటారు. అందులో భాగముగా వెలువరించిన పుస్తకము ఇది. ఈ అక్షరమణిమాలలో శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానమువారి జన్మకర్మ దివ్యత్వమును గూర్చిన విభుతి ప్రధాంశము. ఇంకా, గన్నవరం లలితాదిత్య రచించిన "అభినవ శంకర విజయము" గ్రంథ కావ్యానుశీలనమూ, వంద"నా"లతో వందనాలు, వ్యాసులవారి దివ్యత్వము - వంటి అంశములున్నవి.

Jagadguru Sripadarchane 2 | Sharada Granthalaya